Montha Cyclone Effect: గురుకుల బాలికలు ఇంటిబాట
ABN , Publish Date - Oct 27 , 2025 | 04:55 AM
మొంథా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలకు సెలవులు ఇవ్వడంతో....
ఇంటర్నెట్ డెస్క్: మొంథా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలకు సెలవులు ఇవ్వడంతో కృష్ణా జిల్లాలోని చల్లపల్లిలో వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులు ఇంటిబాట పట్టారు. చల్లపల్లి గురుకుల పాఠశాల, కళాశాలలోని బాలికలు ఆదివారం మధ్యాహ్నం భోజనం చేశాక స్వస్థలాలకు పయనమయ్యారు.
- చల్లపల్లి, ఆంధ్రజ్యోతి