గ్రూప్-1కేసులో మధు రిమాండ్ పొడిగింపు
ABN , Publish Date - Jun 19 , 2025 | 05:09 AM
గ్రూప్-1 కేసులో నిందితుడు పమిడికాల్వ మధుసూదన్ రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. జిల్లాజైల్లో ఉన్న ఆయన్ను విజయవాడ మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్డి కోర్టులో బుధవారం హాజరుపరిచారు.
విజయవాడ, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 కేసులో నిందితుడు పమిడికాల్వ మధుసూదన్ రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. జిల్లాజైల్లో ఉన్న ఆయన్ను విజయవాడ మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్డి కోర్టులో బుధవారం హాజరుపరిచారు. వచ్చేనెల రెండోతేదీ వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ న్యాయాధికారి దేవిక ఉత్తర్వులుచ్చారు. కాగా, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో 11వనిందితుడుసీహెచ్ శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి.భాస్కరరావు ఈనెల 23వ తేదీకి రిజర్వ్ చేశారు.