Vijayawada: మహా.. వినాయక నిమజ్జనం
ABN , Publish Date - Sep 07 , 2025 | 04:23 AM
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు విజయవాడలో ఘనంగా జరిగాయి. విద్యాధరపురంలో డూండీ గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన...
ఇంటర్నెట్ డెస్క్: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు విజయవాడలో ఘనంగా జరిగాయి. విద్యాధరపురంలో డూండీ గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల కార్యసిద్ధి మహాగణపతి మట్టి విగ్రహ నిమజ్జనం శనివారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. కొలువుదీర్చినచోటనే.. పైపులతో నీళ్లు చల్లుతూ వినాయక విగ్రహ నిమజ్జనం పూర్తి చేశారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.
- విజయవాడ (విద్యాధరపురం), ఆంధ్రజ్యోతి