Governor S Abdul Nazir: త్యాగాలు స్మరించుకోవాలి
ABN , Publish Date - Aug 15 , 2025 | 05:41 AM
మనం స్వేచ్ఛా ఫలాలను ఆస్వాదించడానికి మార్గం సుగమం చేసిన సమరయోధులను స్వాతంత్య్ర దినోత్సవం..
అమరావతి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): మనం స్వేచ్ఛా ఫలాలను ఆస్వాదించడానికి మార్గం సుగమం చేసిన సమరయోధులను స్వాతంత్య్ర దినోత్సవం రోజున స్మరించుకోవాలని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ గుర్తు చేశారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రప్రజలందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.