Share News

Giant Python Spotted on Tirumala: తిరుమల ఘాట్‌రోడ్డులో కొండచిలువ!

ABN , Publish Date - Nov 06 , 2025 | 02:53 AM

తిరుమల ఘాట్‌లో భారీ కొండచిలువ రోడ్డు దాటుతూ ప్రయాణికుల కంటపడింది. తిరుపతి నుంచి తిరుమలకు చేరుకునే రెండవ ఘాట్‌రోడ్డులో..

Giant Python Spotted on Tirumala: తిరుమల ఘాట్‌రోడ్డులో కొండచిలువ!

తిరుమల, నవంబరు5(ఆంధ్రజ్యోతి): తిరుమల ఘాట్‌లో భారీ కొండచిలువ రోడ్డు దాటుతూ ప్రయాణికుల కంటపడింది. తిరుపతి నుంచి తిరుమలకు చేరుకునే రెండవ ఘాట్‌రోడ్డులోని వినాయక స్వామి ఆలయ ప్రాంతంలో మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఈ కొండచిలువ రోడ్డు దాటింది. ఆ సమయంలో ప్రయాణిస్తున్న కొందరు వాహనదారులు వీడియోను తీసి సోషల్‌ మీడియాతో పోస్ట్‌ చేశారు.

Updated Date - Nov 06 , 2025 | 02:53 AM