Share News

Student Fee Reimbursements: ఫీజు బకాయిలు విడుదల చేయండి

ABN , Publish Date - Sep 15 , 2025 | 03:45 AM

విద్యార్థుల ఫీజు రీయుంబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు ఐదుగురు ఎమ్మెల్సీలు లేఖ రాశారు...

Student Fee Reimbursements: ఫీజు బకాయిలు విడుదల చేయండి

  • సీఎం చంద్రబాబుకు ఐదుగురు ఎమ్మెల్సీల లేఖ

విద్యార్థుల ఫీజు రీయుంబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు ఐదుగురు ఎమ్మెల్సీలు లేఖ రాశారు. 2024-25కు సంబంధించిన బకాయిలు విడుదల చేయడంతోపాటు, 2025-26కు సంబంధించి ఫీజుల విడుదల క్యాలెండ్‌ ఇవ్వాలని పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, పి.రాజశేఖర్‌, వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్‌ కోరారు.

Updated Date - Sep 15 , 2025 | 03:45 AM