అన్నప్రసాద వితరణకు విరాళం
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:03 AM
శ్రీశైల దేవస్థానం భ క్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన ప్రసాద వితరణ ప థ కానికి గుంటూరుకు చెందిన రాజేశ్వరి రూ. 2,50,000, ఆమె భర్త వెంకట రత్నం జ్ఞాపకార్థం రూ. 2,50,000 మొత్తంగా రూ. ఐదు ల క్షలు విరాళం ఇచ్చారు.
శ్రీశైలం, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : శ్రీశైల దేవస్థానం భ క్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన ప్రసాద వితరణ ప థ కానికి గుంటూరుకు చెందిన రాజేశ్వరి రూ. 2,50,000, ఆమె భర్త వెంకట రత్నం జ్ఞాపకార్థం రూ. 2,50,000 మొత్తంగా రూ. ఐదు ల క్షలు విరాళం ఇచ్చారు. మంగళవారం విరాళాన్ని ఈఓ శ్రీనివాస రా వుకు చెక్కు రూపంలో అందజేశారు. ఆలయ పర్యవేక్షకుడు శివప్ర సాద్ దాతకు స్వామిఅమ్మవార్ల ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూ ప్ర సాదాలు, పరిమళ విభూది, శేషవస్త్రాలు, ఙ్ఞాపిక, రశీదును అం దజేశారు. అలాగే డోనకు చెందిన జవ్వాజి గోకుల్ అన్నప్రసాదానికి రూ. లక్ష, జవ్వాజి సాయి నిఖిల్ గో సంరక్షణకు రూ. లక్ష విరాళాన్ని చెక్కు రూపంలో ఇచ్చారు.