Share News

Inter books ఇంటర్‌ పుస్తకాల అందజేత

ABN , Publish Date - Apr 12 , 2025 | 12:54 AM

స్థానిక శ్రీగోవిందు నరసింహారెడ్డి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదు వుతున్న విద్యార్థులకు శుక్రవారం పాఠ్య, నోటు పుస్తకాలను పంపిణీచేశారు.

Inter books ఇంటర్‌ పుస్తకాల అందజేత
ఇంటర్‌ పుస్తకాలతో విద్యార్థులు

తనకల్లు, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): స్థానిక శ్రీగోవిందు నరసింహారెడ్డి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదు వుతున్న విద్యార్థులకు శుక్రవారం పాఠ్య, నోటు పుస్తకాలను పంపిణీచేశారు. ఇందులో ప్రిన్సిపాల్‌ చెన్నకేశవ ప్రసాద్‌, అధ్యాప కులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2025 | 12:54 AM