Idol Decoration: 4 కోట్ల నోట్లు... కోటి విలువైన నగలు..
ABN , Publish Date - Apr 15 , 2025 | 04:09 AM
తమిళ సంవత్సరాది పురస్కరించుకుని, కోయంబత్తూరు జిల్లా కాట్టూర్‌లో ముత్తమారియమ్మన్ విగ్రహం నాలుగు కోట్ల రూపాయల కరెన్సీ నోట్లు, కోటి రూపాయల విలువైన బంగారు నగలతో ప్రత్యేకంగా అలంకరించబడింది. ఈ ప్రత్యేక అలంకరణను చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.

నాలుగు కోట్ల రూపాయల కరెన్సీ నోట్లు... కోటి రూపాయల విలువైన బంగారు నగలతో అలంకరించిన ముత్తమారియమ్మన్ విగ్రహం ఇది. తమిళ సంవత్సరాదిని పురస్కరించుకుని సోమవారం కోయంబత్తూరు జిల్లా కాట్టూర్‌లోని అమ్మవారికి ఈ ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ ప్రత్యేక అలంకరణను వీక్షించేందుకు వేలాదిమంది భక్తులు భారీగా తరలివస్తున్నారు.
- చెన్నై, (ఆంధ్రజ్యోతి)
ఈ వార్తలు కూడా చదవండి:
Visakhapatnam: మరో 24 గంటల్లో డెలివరీ కానున్న భార్య.. భర్త ఎంత దారుణానికి ఒడికట్టాడో..
PM Narendra Modi: కంచ గచ్చిబౌలి భూములు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ..