Kanumuru Raghurama Krishna Raju: జగన్ వ్యాఖ్యలు దురదృష్టకరం
ABN , Publish Date - Aug 15 , 2025 | 05:50 AM
సీఎం చంద్రబాబు వయస్సు, పరిపాలనపై జగన్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని డిప్యూటీ స్పీకర్..
ఉండి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు వయస్సు, పరిపాలనపై జగన్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా యండగండిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు చూసిన జగన్‌కు మతిభ్రమించిందని చెప్పారు.