Share News

Excess Property Case: డిప్యూటీ కలెక్టర్‌ విజయ సూర్యకళ సస్పెన్షన్‌

ABN , Publish Date - Dec 05 , 2025 | 04:40 AM

స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ మల్లాది విజయ సూర్యకళను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

Excess Property Case: డిప్యూటీ కలెక్టర్‌ విజయ సూర్యకళ సస్పెన్షన్‌

అమరావతి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ మల్లాది విజయ సూర్యకళను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్‌ అయిన ఆమె ప్రస్తుతం జ్యుడీషియల్‌ రిమాండ్‌ కింద జైల్లో ఉన్నారు. ఈ నేపధ్యంలో సర్వీసు నిబంధనల ప్రకారం ఆమెను సస్పెండ్‌ చేస్తూ రె వెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Dec 05 , 2025 | 04:40 AM