Share News

రాఖీ.. భావోద్వేగాలకు సంకేతం: పవన్‌ కల్యాణ్‌

ABN , Publish Date - Aug 10 , 2025 | 04:43 AM

అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు మధ్య ఉన్న అనుబంధాన్ని చూపే వేడుక రాఖీ పౌర్ణమని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

రాఖీ.. భావోద్వేగాలకు సంకేతం: పవన్‌ కల్యాణ్‌

ఇంటర్నెట్ డెస్క్: అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు మధ్య ఉన్న అనుబంధాన్ని చూపే వేడుక రాఖీ పౌర్ణమని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘రాఖీ అంటే కేవలం ఓ దారం కాదు. అది మన అనుబంధాలకు భావోద్వేగాల సంకేతం.’ అని అన్నారు. కాగా, గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపాలని, అడవి బిడ్డలకు సకల సౌకర్యాలు అందాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆకాంక్షించారు.

Updated Date - Aug 10 , 2025 | 04:45 AM