రక్తదానంపై అవగాహన కల్పించండి
ABN , Publish Date - Sep 27 , 2025 | 11:39 PM
గ్రామా ల్లో రక్తదానంపై అవగా హన కార్యక్రమాలు చేప ట్టాలని జిల్లా పంచాయ తీ అధికారి లలితాబాయి సూచించారు.
నంద్యాల రూరల్, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి) : గ్రామా ల్లో రక్తదానంపై అవగా హన కార్యక్రమాలు చేప ట్టాలని జిల్లా పంచాయ తీ అధికారి లలితాబాయి సూచించారు. శనివారం పట్టణంలోని టౌనహాల్ లో పంచాయతీరాజ్ శా ఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీ వోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సిబ్బంది, వైద్యులు పాల్గొన్నారు.