Share News

Minister Dola Balaveeranjaneyaswamy: సంక్షేమ హాస్టళ్లకు కాస్మెటిక్‌ కిట్లు

ABN , Publish Date - Aug 27 , 2025 | 06:41 AM

సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్ల విద్యార్థులకు కాస్మెటిక్‌ చార్జీలకు బదులుగా కాస్మెటిక్‌ కిట్‌లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Minister Dola Balaveeranjaneyaswamy: సంక్షేమ హాస్టళ్లకు కాస్మెటిక్‌ కిట్లు

అమరావతి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్ల విద్యార్థులకు కాస్మెటిక్‌ చార్జీలకు బదులుగా కాస్మెటిక్‌ కిట్‌లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కిట్లు ఇవ్వడం వల్ల విద్యార్థులకు ఉపయోగం ఉంటుందని పలువురు అధికారులు చేసిన సూచనలతో మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వీటిలో హెయిర్‌ ఆయిల్‌, టూత్‌పే్‌స్ట, బ్రష్‌, పౌడర్‌, షాంపూ, బాత్‌/డిటర్జెంట్‌ సోప్స్‌, శానిటరీ నాపికిన్‌ ఉంటాయి.

Updated Date - Aug 27 , 2025 | 06:41 AM