Discuss Assembly Sessions: స్పీకర్ చాంబర్‌కు సీఎం
ABN , Publish Date - Sep 28 , 2025 | 05:45 AM
అసెంబ్లీ సమావేశా లు శనివారం నిరవధిక వాయిదా పడిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీకర్ చాంబర్‌కు వెళ్లారు.
అసెంబ్లీ సమావేశాల తీరుపై చర్చ
అమరాతి, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ సమావేశా లు శనివారం నిరవధిక వాయిదా పడిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీకర్ చాంబర్‌కు వెళ్లారు. అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుతో కొద్దిసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో సభ్యుల సదుపాయాలపై కమిటీ చేసిన సూచనలను స్పీకర్ సీఎంకు వివరించారు. అనంతరం అసెంబ్లీలో శాసనసభ్యుల గ్రూప్ ఫొటోను ఆయనకు అందజేశారు.