CJI Appointment: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌కు సీఎం అభినందనలు
ABN , Publish Date - Nov 25 , 2025 | 06:31 AM
సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ సూర్యకాంత్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ సూర్యకాంత్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. న్యాయవ్యవస్థ బలోపేతానికి.. రాజ్యాంగ విలువల పరిరక్షణకు జస్టిస్ సూర్యకాంత్ తన పదవీకాలాన్ని వినియోగిస్తారన్న ఆశాభావాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు. మంత్రి లోకేశ్ కూడా జస్టిస్ సూర్యకాంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు.