Share News

Minister Anagani Satya Prasad: సచివాలయంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ

ABN , Publish Date - Aug 27 , 2025 | 06:06 AM

వినాయక చవితిని పురస్కరించుకుని ‘మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం’ అంటూ...

Minister Anagani Satya Prasad: సచివాలయంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ

ఇంటర్నెట్ డెస్క్: వినాయక చవితిని పురస్కరించుకుని ‘మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం’ అంటూ మంగళవారం అమరావతి సచివాలయంలో మట్టి వినాయక విగ్రహాలను పెద్ద ఎత్తున పంపిణీ చేశారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ పేషీ అధికారులు, రాష్ట్ర కాలుష్య నివారణ మండలి చైర్మన్‌ పి.కృష్ణయ్య ఆధ్వర్యంలో ఈ విగ్రహాలను పంపిణీ చేశారు.

- అమరావతి,ఆంధ్రజ్యోతి

Updated Date - Aug 27 , 2025 | 06:07 AM