Share News

AP Ration Dealers Association: బిహార్‌లో డీలర్లపై లాఠీచార్జి దారుణం

ABN , Publish Date - Sep 02 , 2025 | 06:07 AM

బిహార్‌ రాష్ట్రంలో తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన తెలుపుతున్న డీలర్లపై పోలీసుల లాఠీ చార్జి...

AP Ration Dealers Association: బిహార్‌లో డీలర్లపై లాఠీచార్జి దారుణం

  • ఏపీ రేషన్‌ డీలర్ల సంఘం

అమరావతి, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): బిహార్‌ రాష్ట్రంలో తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన తెలుపుతున్న డీలర్లపై పోలీసుల లాఠీ చార్జి, వాటర్‌ కేనన్లు ప్రయోగించడం దారుణమని రేషన్‌ డీలర్ల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ ఉపాధ్యక్షుడు దివి లీలా మాధవరావు సోమవారం ఒక ప్రకటనలో ఖండించారు. డీలర్ల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత అక్కడి ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.

Updated Date - Sep 02 , 2025 | 06:08 AM