Share News

AP Transco: ట్రాన్స్‌కో కార్యకలాపాలపై ఫొటోగ్రఫీ పోటీలు

ABN , Publish Date - Nov 07 , 2025 | 04:38 AM

విద్యుత్‌ ఉద్యోగులు, ప్రజలు తమ ప్రతిభను, సృజనాత్మకతను కనబరిచే విధంగా అవకాశం ఇస్తూ ఏపీ ట్రాన్స్‌కో కార్యకలాపాలపై ఫొటోగ్రఫీ పోటీలు....

AP Transco: ట్రాన్స్‌కో కార్యకలాపాలపై ఫొటోగ్రఫీ పోటీలు

అమరావతి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ ఉద్యోగులు, ప్రజలు తమ ప్రతిభను, సృజనాత్మకతను కనబరిచే విధంగా అవకాశం ఇస్తూ ఏపీ ట్రాన్స్‌కో కార్యకలాపాలపై ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహించనున్నట్లు ట్రాన్స్‌కో జేఎండీ సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌ తెలిపారు. సాంకేతికత, మౌలిక సదుపాయాలతోపాటు ప్రజల జీవితాలను వెలిగించే లక్షలాది మంది ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, సిబ్బంది అంకితభావం, నూతన ఆలోచనలను ప్రతిబింబించేలా ఈ ఫొటోలు ఉండాలని, వాటిని photocontest@aptransco.gov.in మెయిల్‌కు ఈనెల 15వ తేదీలోగా పంపాలని కోరారు.

Updated Date - Nov 07 , 2025 | 04:40 AM