AP EAPCET 2025: ఏపీఈఏపీసెట్ ఇంజనీరింగ్ పరీక్షలు ప్రారంభం
ABN , Publish Date - May 22 , 2025 | 06:08 AM
కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీఈఏపీసెట్-2025 ఇంజనీరింగ్ ఆన్‌లైన్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. మొత్తం 145 కేంద్రాల్లో 93.85 శాతం విద్యార్థులు పరీక్షలలో పాల్గొన్నారు అని కన్వీనర్ తెలిపారు.
తొలి రోజు 93.85% హాజరు
జేఎన్టీయూకే, మే 21 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీఈఏపీసెట్-2025 ఇంజనీరింగ్ విభాగం ఆన్‌లైన్ ప్రవేశ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. 145 కేంద్రాల్లో 93.85 శాతం విద్యార్థులు పరీక్ష రాసారని ఈఏపీసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వీవీ సుబ్బారావు తెలిపారు. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షల ప్రాఽథమిక కీని ఈ నెల 27వ తేదీన, ఇంజనీరింగ్ పరీక్షల ప్రాథమిక కీని 28న విడుదల చేస్తామని చెప్పారు.
Also Read:
Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు
Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..
Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి