Energy Efficiency Index: ఇంధన సామర్థ్య సూచికలో ఏపీకి ద్వితీయ స్థానం
ABN , Publish Date - Aug 30 , 2025 | 05:44 AM
కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ విడుదల చేసిన రాష్ట్ర ఇంధన సామ ర్థ్య సూచిక 2024 ప్రకారం ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాల....
న్యూఢిల్లీ, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ విడుదల చేసిన రాష్ట్ర ఇంధన సామ ర్థ్య సూచిక 2024 ప్రకారం ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాల జాబితాలో ఏపీ రెండో స్థానంలో నిలిచిం ది. మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలవగా, అసోం, త్రిపుర ఏపీ తర్వాత స్థానాల్లో నిలిచాయి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) ఈ నివేదికను రూ పొందించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను ఏపీ ఉత్తమ పనితీరును కనబరిచింది.