Share News

Speaker Ayyanna patrudu: 27 వరకు సమావేశాలు

ABN , Publish Date - Sep 19 , 2025 | 04:46 AM

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను 8 పని దినాలకు కుదించారు. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు...

Speaker Ayyanna patrudu: 27 వరకు సమావేశాలు

  • 8 పని దినాలకు కుదిస్తూ బీఏసీలో నిర్ణయం

  • జీరో అవర్‌లోనూ మంత్రులు ఉండాలి: సీఎం

ఇంటర్నెట్ డెస్క్: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను 8 పని దినాలకు కుదించారు. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన గురువారం జరిగిన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. గురువారం (18న) ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 27 వరకూ కొనసాగనున్నాయి. శుక్రవారం నీటిపారుదల రంగంపై చర్చించనున్నారు.

Updated Date - Sep 19 , 2025 | 04:46 AM