Share News

Vijayawada: 72 అడుగుల కార్యసిద్ధి మహాగణపతి

ABN , Publish Date - Aug 27 , 2025 | 05:25 AM

వినాయక చవితి సందర్భంగా విజయవాడ విద్యాధరపురం లేబర్‌ కాలనీ గ్రౌండ్‌లో 72 అడుగుల...

Vijayawada: 72 అడుగుల కార్యసిద్ధి మహాగణపతి

విజయవాడ(విద్యాధరపురం), ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): వినాయక చవితి సందర్భంగా విజయవాడ విద్యాధరపురం లేబర్‌ కాలనీ గ్రౌండ్‌లో 72 అడుగుల మట్టి కార్యసిద్ధి మహాగణపతి విగ్రహం ఏర్పాటుచేశారు. ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ డూండీ రాకేశ్‌ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని 40 టన్నుల బంక మట్టి, రాజస్థాన్‌ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన మట్టితో రూపొందించారు.

Updated Date - Aug 27 , 2025 | 05:27 AM