Share News

Godavari Water Released to Krishna Delta: కృష్ణా డెల్టాకు గోదారమ్మ పరుగులు

ABN , Publish Date - Nov 18 , 2025 | 04:53 AM

ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి సోమవారం 2,100 క్యూసెక్కుల గోదావరి జలాలను పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు...

Godavari Water Released to Krishna Delta: కృష్ణా డెల్టాకు గోదారమ్మ పరుగులు

ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి సోమవారం 2,100 క్యూసెక్కుల గోదావరి జలాలను పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు విడుదల చేసినట్టు ఈఈ ఏసుబాబు తెలిపారు. కృష్ణా డెల్టా సాగునీటి అవసరాలకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆరు మోటారు పంపుల ద్వారా నీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. గత పది రోజుల వరకు 14 మీటర్ల నీటి మట్టం ఉండటంతో రెండు పంపుల ద్వారా నీరు విడుదల చేశామన్నారు.

- పోలవరం, ఆంధ్రజ్యోతి

Updated Date - Nov 18 , 2025 | 04:53 AM