Share News

New Fire Stations: రాష్ట్రంలో కొత్తగా 17 అగ్నిమాపక కేంద్రాలు

ABN , Publish Date - Sep 15 , 2025 | 03:38 AM

రాష్ట్రంలో నూతనంగా 17 అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు 15వ ఆర్థిక సంఘం అనుమతించిందని రాష్ట్ర అగ్నిమాపకశాఖ డైరెక్టర్ ...

New Fire Stations: రాష్ట్రంలో కొత్తగా 17 అగ్నిమాపక కేంద్రాలు

  • రాష్ట్ర అగ్నిమాపక డైరెక్టర్‌ జనరల్‌ పీవీ రమణ

రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నూతనంగా 17 అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు 15వ ఆర్థిక సంఘం అనుమతించిందని రాష్ట్ర అగ్నిమాపకశాఖ డైరెక్టర్‌ జనరల్‌ పీవీ రమణ తెలిపారు. రాజమహేంద్రవరంలోని ఆర్యాపురం అగ్నిమాపక కేంద్రంలో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘం అగ్నిమాపక శాఖకు రూ.252 కోట్లు బడ్జెట్‌ కేటాయించిందని, ఫేజ్‌-1లో రూ.72 కోట్లను విడుదల చేసిందని చెప్పారు.

Updated Date - Sep 15 , 2025 | 03:38 AM