Visakhapatnam: కోటి లింగాలతో 108 అడుగుల గణపతి
ABN , Publish Date - Aug 27 , 2025 | 05:32 AM
విశాఖపట్నం గాజువాక ఆర్టీసీ డిపో సమీపాన కోటి శివలింగాలతో 108 అడుగుల..
ఇంటర్నెట్ డెస్క్: విశాఖపట్నం గాజువాక ఆర్టీసీ డిపో సమీపాన కోటి శివలింగాలతో 108 అడుగుల ఎత్తయిన భారీ వినాయక విగ్రహాన్ని రూపొందించారు. దీనికి అవసరమైన శివలింగాలను అనకాపల్లిలో తయారు చేయించారు. కోటి శివలింగాలను భక్తులకు పంపిణీ చేస్తామని నిర్వాహకులు తెలిపారు.
- విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి