Share News

IPL 2024 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్.. తుది జట్లు ఇవే!

ABN , Publish Date - May 26 , 2024 | 07:29 PM

కాసేపట్లో ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్,, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరగనుంది.

IPL 2024 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్.. తుది జట్లు ఇవే!
IPL 2024 Final

కాసేపట్లో ఐపీఎల్ 2024 (IPL 2024) ఫైనల్ మ్యాచ్ చెన్నై(Chennai)లోని చిదంబరం స్టేడియం(Chidambaram Stadium)లో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) జట్ల మధ్య జరగనుంది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే చెపాక్ స్టేడియం మొత్తం అభిమానులతో నిండిపోయింది.


ఫైనల్‌లో తలపడే జట్లు:

హైదరాబాద్:

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్‌క్రమ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్, భువనేశ్వర్, ఉనద్కత్, నటరాజన్

ఇంపాక్ట్ ప్లేయర్స్: ఉమ్రాన్ మాలిక్, గ్లెన్ ఫిలిప్స్, మార్కెండే, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్

కోల్‌కతా:

రెహ్మానుల్లా గుర్భాజ్, సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రూ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి

ఇంపాక్ట్ ప్లేయర్స్: అనుకుల్ రాయ్, మనీశ్ పాండే, నితీష్ రాణా, కేఎస్ భరత్, రూథర్‌ఫోర్డ్

Updated Date - May 26 , 2024 | 07:29 PM