Share News

చంద్రబాబుకు పాలాభిషేకం

ABN , Publish Date - Mar 06 , 2023 | 02:51 AM

చంద్రబాబుకు పాలాభిషేకం

చంద్రబాబుకు పాలాభిషేకం

టీడీపీ శాసనమండలి సభ్యురాలిగా బీసీ మహిళ పంచుమర్తి అనూరాధను గెలిపించినందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ బీసీ సెల్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడుకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్‌ నాయకులు ఎ. మధుసూధనరావు, బొట్టా పరదేశీయాదవ్‌ ు కోనేటి సురేష్‌, శీరం రాజేష్‌, అప్పల నారాయణరావు, జట్లయ్య, కె.రామారావు, కె.రామకృష్ణ, వెంకట లక్ష్మి భారతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2025 | 09:49 PM