ఈ వారమే విడుదల

ABN , First Publish Date - 2022-12-03T23:51:10+05:30 IST

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు..

ఈ వారమే విడుదల

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

ఓటీటీ వేదిక సినిమా/సిరీస్‌ విడుదల తేదీ

నెట్‌ఫ్లిక్స్‌

నజర్‌ అందాజ్‌ హిందీ చిత్రం డిసెంబరు 04

సెబాస్టియన్‌ మానిస్కాల్కో:

ఈజ్‌ ఇట్‌ మీ? హాలీవుడ్‌ మూవీ డిసెంబరు 06

బర్నింగ్‌ పేషన్స్‌ స్పానిష్‌ చిత్రం డిసెంబరు 07

స్మైలీ స్పానిష్‌ సిరీస్‌ డిసెంబరు 07

ద మారేజీ యాప్‌ స్పానిష్‌ చిత్రం డిసెంబరు 07

టూ హాట్‌ టూ హ్యాండిల్‌ వెబ్‌సిరీస్‌ డిసెంబరు 07

ద ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ తమిళ చిత్రం డిసెంబరు 08

ఊర్వశివో రాక్షసివో తెలుగు చిత్రం డిసెంబరు 09

క్యాట్‌ హిందీ సిరీస్‌ డిసెంబరు 09

మనీహైస్ట్‌:కొరియా-జాయింట్‌

ఎకనామిక్‌ ఏరియా వెబ్‌సిరీస్‌2 డిసెంబరు 09

అమెజాన్‌ ప్రైమ్‌

బ్లాక్‌ ఆడమ్‌ హాలీవుడ్‌ మూవీ డిసెంబరు 10

జీ 5

మాచర్ల నియోజకవర్గం తెలుగు చిత్రం డిసెంబరు 09

బ్లర్‌ హిందీ చిత్రం డిసెంబరు 09

మాన్‌సూన్‌ రాగా కన్నడ చిత్రం డిసెంబరు 09

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌

మూవింగ్‌ విత్‌ మలైకా వెబ్‌సిరీస్‌ డిసెంబరు 05

కనెక్ట్‌ కొరియన్‌ సిరీస్‌ డిసెంబరు 07

ఫాల్‌ తమిళ సిరీస్‌ డిసెంబరు 09

సోనీ లివ్‌

లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్ర్కైబ్‌ తె లుగు చిత్రం డిసెంబరు 09

రాయ్‌ మలయాళ చిత్రం డిసెంబరు 09

ఫాదూ హిందీ సిరీస్‌ డిసెంబరు 09

విట్నెస్‌ తమిళ చిత్రం డిసెంబరు 09

ఆహా...

ఊర్వశివో రాక్షసివో తెలుగు చిత్రం డిసెంబరు 09

Updated Date - 2022-12-03T23:51:12+05:30 IST