Package Tracking : ‘ప్యాకేజ్‌ ట్రాకింగ్‌’

ABN , First Publish Date - 2022-12-16T23:29:22+05:30 IST

ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఈ రోజుల్లో అతి మామూలు వ్యవహారంగా మారింది. వేర్వేరు ఉత్పత్తులకు అనుగుణంగా ఈ కామర్స్‌ వెబ్‌సైట్స్‌ కూడా పుట్టుకొచ్చాయి.

Package Tracking : ‘ప్యాకేజ్‌ ట్రాకింగ్‌’

ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఈ రోజుల్లో అతి మామూలు వ్యవహారంగా మారింది. వేర్వేరు ఉత్పత్తులకు అనుగుణంగా ఈ కామర్స్‌ వెబ్‌సైట్స్‌ కూడా పుట్టుకొచ్చాయి. అయితే ఆర్డర్‌ చేసిన వస్తువు మనకు అందేలోపు ట్రాకింగ్‌ కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా ఆన్‌లైన్‌ షాపింగ్‌ యాప్‌ను ఉపయోగించని సందర్భంలో ఈమెయిల్‌ ఇన్‌బాక్స్‌లో ఆ వివరాలు పొందవచ్చు. దీని కోసం గత నెలలోనే ప్యాకేజ్‌ ట్రాకింగ్‌ ఫీచర్‌ను జీమెయిల్‌ ఆరంభించింది. ఈ ఫీచర్‌లో కుడివైపు బాక్స్‌లో డెలివరీ వివరాలు ట్రాకింగ్‌ నంబర్‌తో డిస్‌ప్లే అవు తుంటాయి. సమ్మరీ కార్డులో ఎప్పటి కప్పు డు డెలివరీ స్టాటస్‌ తెలుస్తూ ఉంటుంది.

Updated Date - 2022-12-16T23:29:23+05:30 IST