Lord Shiva Book : కార్తికంలో శివుని దర్శనం

ABN , First Publish Date - 2022-11-10T22:25:06+05:30 IST

కార్తిక మాసమంటే శివుడి మాసం. అందరూ శివుడిని కొలుస్తూ ఉంటారు. ఈ మాసంలో శివుడి గురించి విశేషాలు తెలుసుకోవటమూ విశేషమంటారు..

Lord Shiva Book : కార్తికంలో శివుని దర్శనం
Lord Shiva in Kartikam

కార్తిక మాసమంటే శివుడి మాసం. అందరూ శివుడిని కొలుస్తూ ఉంటారు. ఈ మాసంలో శివుడి గురించి విశేషాలు తెలుసుకోవటమూ విశేషమంటారు పండితులు. అలాంటి విశేషాలన్నింటినీ క్రోడీకరించి వెలువరించిన పుస్తకమే - శివాలయ దర్శనం. దీనిలో శివుడికి సంబంధించిన అన్ని విశేషాలు.. శివాలయంలో భక్తులు అనుసరించాల్సిన మార్గాలు.. మన దేశంలో ఉన్న వివిధ ఆలయాల విశేషాలు లభిస్తాయి. వాటి గురించి తెలుసుకోవాలనుకొనేవారు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకమిది.

శివాలయ దర్శనం

రచన: కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య

నందివెలుగు శ్రీబాలాజీ గురుక్కల్‌

ప్రతులకు: 9491411090

Updated Date - 2022-11-10T22:25:07+05:30 IST