Live Location Track : సైక్లోన్‌ లైవ్‌ లొకేషన్‌ ట్రాక్‌

ABN , First Publish Date - 2022-12-10T00:16:31+05:30 IST

ప్రస్తుతం మాండౌస్‌ తుపానుతో చెన్నైకు తోడు ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతుందని సమాచారం. శుక్రవారం అర్ధరాత్రి లేదా శనివారం

Live Location Track : సైక్లోన్‌ లైవ్‌ లొకేషన్‌ ట్రాక్‌

ప్రస్తుతం మాండౌస్‌ తుపానుతో చెన్నైకు తోడు ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతుందని సమాచారం. శుక్రవారం అర్ధరాత్రి లేదా శనివారం తెల్లవారు జామున తీరం దాటుతుందని వాతావరణ శాస్త్రజ్ఞులు అంటున్నారు. అయితే ఇప్పుడు దీన్ని లైవ్‌ ట్రాక్‌ చేసే అవకాశం ఉంది. జూమ్‌ ఎర్త్‌ వెబ్‌సైట్‌ అందుకు అవకాశం కల్పిస్తోంది. వీచే గాలుల వేగం, ఒత్తిడి సహా ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. దీన్ని రియల్‌ టైమ్‌లో శాటిలైట్‌ వ్యూస్‌ని యానిమేటెడ్‌ రూపంలో తెలుసుకోవచ్చు. విండో, ప్రెస్పిటేషన్‌ ప్యాటర్న్స్‌, టెంపరేచర్‌లో మార్పులు, హ్యుమిడిటీ అలాగే ప్రెజర్‌ మ్యాప్స్‌ను పొందవచ్చు. మొత్తమ్మీద తుపాను తీరందాటే లోపు జరిగే వివిధ మార్పులను చూడవచ్చు.

Updated Date - 2022-12-10T00:16:32+05:30 IST