ఏపీలో పోలీసు నియామకాల నోటిఫికేషన్ విడుదల

ABN , First Publish Date - 2022-11-28T16:50:29+05:30 IST

ఏపీలో పోలీస్ నియామకాల నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసింది. 411 సివిల్, రిజర్వు సబ్ ఇన్‌స్పెక్టర్ల పోస్టులు,..

ఏపీలో పోలీసు నియామకాల నోటిఫికేషన్ విడుదల

అమరావతి: ఏపీలో పోలీస్ నియామకాల నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసింది. 411 సివిల్, రిజర్వు సబ్ ఇన్‌స్పెక్టర్ల పోస్టులు, 6,100 సివిల్, ఏపీఎస్పీ పోలీస్ కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 2023 జనవరి 22న కానిస్టేబుల్ పోస్టులకు పరీక్ష, 2023 ఫిబ్రవరి 19న సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Updated Date - 2022-11-28T16:50:33+05:30 IST