మనీ ప్లాంట్‌తో  ఇన్ని లాభాలా?

ఇంట్లో గాలిని స్వచ్ఛంగా  మార్చడంలో మనీ ప్లాంట్‌  సహాయపడుతుంది

  మనీ ప్లాంట్‌  గాలిలోని కార్బన్‌మోనాక్సైడ్‌  స్థాయిలను తగ్గిస్తుంది.

 గాలిలో తేమను పెంచడంలో  మనీ ప్లాంట్‌ దోహదపడుతుంది

మనీ ప్లాంట్‌ను ఇంట్లో  పెంచుకుంటే రేడియేషన్‌  ఎఫెక్ట్ చాలా తగ్గుతుంది

ఈ ప్లాంట్‌ ఇంట్లో  ఉంటే ఆందోళన, ఒత్తిడి  దూరమవుతాయి

 ఇది హానికరమైన కిరణాల నుండి ఆరోగ్యాన్ని కాపాడుతుంది