వేసవిలో పెరుగు తినడం వల్ల కలిగే లాభాలివే..!

పెరుగు మంచి బ్యాక్టీరియాను కలిగి ఉన్న ప్రోబయోటిక్, ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

పెరుగు పేగు ఆరోగ్యానికి మంచిది. మొత్తం రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

పెరుగులో లైవ్ బ్యాక్టీరియా ఉంటుంది, దీనిని ప్రోబయోటిక్స్ అని కూడా పిలుస్తారు.

పెరుగు కాల్షియం, ప్రోటీన్, పొటాషియం, B విటమిన్లు, ఇతర ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటుంది.

పెరుగు సహజంగా చల్లని ప్రభావాన్ని కలిగిస్తుంది. దీనిని వేసవిలో తీసుకోవడం వల్ల శరీరం కూల్ అవుతుంది. 

ముఖ్యంగా ఎండ వేడినుంచి రక్షణ పొందేందుకు వేసవిలో పెరుగు, మజ్జిగ తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

పెరుగు అనేది ప్రోబయోటిక్ ఆహారం, ఇది పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియకు సహాయపడుతుంది.

దీని రుచిని పెంచేందుక పండ్లతో కలపవచ్చు లేదా స్మూతీస్, సలాడ్‌లలో కూడా కలిపి తీసుకోవచ్చు.

వేసవిలో పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, హైడ్రేటెడ్‌గా ఉండడానికి సహకరిస్తుంది.