ఐరన్ అధికంగా ఉండే ఆహారం పాలకూర. కానీ పాలకూర కంటే ఎక్కువగా ఐరన్ ఉన్న ఫుడ్స్ ఏవంటే..

ఆయిస్టర్స్‌లో ఐరన్‌ సమృద్ధిగా ఉంటుంది. వీటిల్లో జింక్, విటమిన్ బీ12 కూడా పుష్కలంగా ఉంటాయి.

పప్పు దినుసుల్లో కూడా ఐరన్ పాలకూరలో కంటే ఎక్కువగా ఉంటుంది

సోయాతో చేసే టోఫూ అనే ఆహారంలో కూడా ఐరన్ పాలకూరలో కంటే ఎక్కువగా ఉంటుంది

గుమ్మడి గింజల్లో ఐరన్‌తో పాటు మెగ్నీషియం, జింక్ కూడా పుష్కలంగా ఉంటాయి.

క్వినోవా రైస్‌లో కూడా ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ప్రొటీన్ కూడా సమృద్ధిగా లభిస్తుంది.

ఐరన్, యాంటీఆక్సిడెంట్స్ కావాలనుకునే వారు తప్పనిసరిగా డార్క్ చాక్లెట్ తినాలి.

నువ్వుల్లోనూ ఐరన్ పాలకూర కంటే ఎక్కువగా ఉంటుంది. దీన్ని సలాడ్లకు కూడా జత చేసి తినొచ్చు