మెదడు చురుకుగా ఉండటానికి వ్యాయామం అవసరం

కంప్యూటర్‌ను సీపీయూ నియంత్రించినట్టే.. శరీరాన్ని మెదడు కంట్రోల్‌ చేస్తుంది.

యోగా, ఈత లేదా నడక వంటివి మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి

కార్డ్స్ గేమ్ ఆడితే జ్ఞాపకశక్తి, ఆలోచనా నైపుణ్యాలను మెరుగుపడతాయి

క్రాస్‌వర్డ్‌లు, సుడోకు, చదరంగం వంటి ఆటలు మెదడుకు మంచి వ్యాయామం

కొత్త డ్యాన్స్ మూవ్‌లను నేర్చుకోవడం వల్ల మెదడు ప్రాసెసింగ్ వేగం, జ్ఞాపకశక్తి పెరుగుతుంది

కొత్త స్కిల్‌ను నేర్చుకోవడం సరదాగా, ఆసక్తికరంగా ఉండటంతో పాటు మెదడులోని కనెక్షన్‌లను బలోపేతం చేస్తుంది

మెదడు శక్తిని పెంచుకోవడానికి సంగీతం కూడా ఎంతగానో ఉపయోగ పడుతుంది