నిజామాబాద్‌: తలారి సత్యం హత్య ప్రభుత్వ హత్య- టీ.టీడీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి     |     విజయవాడ: తాత్కాలిక సచివాలయ నిర్మాణంపై వీడిన సందిగ్ధత     |     మార్చి 6న రాజమండ్రిలో బీజేపీ బహిరంగ సభ      |     శ్రీకాకుళం: పాలకొండ మండలం సిరికొండలో ఆటో-బస్సు ఢీ, ఇద్దరు మృతి     |     కరీంనగర్‌: సిరిసిల్ల రూరల్‌ పీఎస్‌లో వివాహిత హారిక ఆత్మహత్యాయత్నం     |     హైదరాబాద్‌: సనత్‌నగర్‌లోని గాయత్రినగర్‌లో కుటుంబకలహాలతో వివాహిత ఆత్మహత్య     |     అండర్‌-19 వరల్డ్‌కప్‌ విజేత వెస్టిండీస్‌     |     నల్గొండ: హీరోయిన్‌ ప్రణీతకు తప్పిన ప్రమాదం     |     విశాఖ: యలమంచిలి దగ్గర అంబులెన్స్‌ బోల్తా, ముగ్గురు మృతి     |     వరంగల్‌: మేడారం జాతర సందర్భంగా ఈనెల 19న సెలవు ప్రకటించిన కలెక్టర్ కరుణ     |     Please send feedback to feedback@andhrajyothy.com     

కొత్త పలుకు

తెలంగాణలో ‘ఆపరేషన్‌ టీడీపీ ఫినిష్‌’!
తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని పూర్తిగా అంతమొందించడం జరిగేపని కాదు. ఆ కారణంగానే కేసీఆర్‌ ముందుగా కాంగ్రెస్‌ పార్టీని బలహీనపరచే కార్యక్రమాన్ని చేపట్టి, తదుపరి దశలో టీడీపీని అంతమొందించే పనిలో పడ్డారు. ఈ లక్ష్య సాధనలో ఆయన ప్రస్తుతానికి దాదాపుగా కృతకృత్యులయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో టీడీపీ ఉండకూడదు. అదే సమయంలో ఆ పార్టీకి అండగా ఉన్న ఓటుబ్యాంకు మాత్రం కావాలి. ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన!...