ఇంత మేలు ఎక్కడా లేదు నవ్యాంధ్రలో రైతులకు జరిగినంత మేలు దేశంలో ఎక్కడా జరగలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ‘రైతుల బ్యాంకు ఖాతాల్లో తొలి దఫాగా రూ.1,000 వేశాం. డబ్బు తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బందీ లేదు. పూర్తి వివరాలు
ముఖ్య.. మంత్రి కేసీఆరే గత ప్రభుత్వంలో జూపల్లి కృష్ణారావు నిర్వహించిన శాఖలు ఈసారి అదే సామాజిక వర్గానికి చెందిన ఎర్రబెల్లి దయాకర్ ... పూర్తి వివరాలు
సౌదీ యువరాజుకు మోదీ ఘన స్వాగతం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టులో ఆయనకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. ఈ పర్యటన ద్వారా భారత్‌తో.. పూర్తి వివరాలు
పుల్వామా ఉగ్రదాడి వెనుక మోదీ హస్తం పుల్వామా ఉగ్రదాడి వెనుక ప్రధాని నరేంద్రమోదీ హస్తం ఉంది. లోక్‌సభ ఎన్నికల సమయంలో సానుభూతి ద్వారా.. పూర్తి వివరాలు
బుల్లెట్ ట్రైన్లు కాదు.. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కావాలి మనదేశంలో ప్రస్తుతం బుల్లెట్ ట్రైన్ల అవసరం లేదు. సరిహద్దులో రోజూ ప్రాణాలు కోల్పోతున్న జవాన్లకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను.. పూర్తి వివరాలు
కుటుంబానికొక్కరు సైన్యంలో చేరాలి దేశంలోని ప్రతి కుటుంబంనుంచి ఒకరు కచ్చితంగా సైన్యంలో చేరాలనే ప్రతిపాదన చాలాకాలంగా ఉంది. అయితే.. పూర్తి వివరాలు
వీర జవాన్ల కుమార్తెలను చదివిస్తా పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు సగటు ఉద్యోగి నుంచి పారిశ్రామికవేత్త వరకూ.. పూర్తి వివరాలు
‘మత్తు’ తీసుకోను.. తీసుకోనివ్వను ‘మత్తు పదార్థాలు తీసుకోను.. ఎవరినీ తీసుకోనివ్వను’ అనే నినాదాలతో చండీగఢ్ విశ్వవిద్యాలయం మారుమోగిపోయింది... పూర్తి వివరాలు
ఐటీ షేర్లలో అమ్మకాల హోరు స్టాక్ మార్కెట్లో మంగళవారం నష్టాలు కొనసాగాయి. మార్కెట్ లాభాలతోనే ప్రారంభమైనప్పటికీ ట్రేడింగ్ చివర్లో అమ్మకాలు హోరెత్తడంతో.. పూర్తి వివరాలు
ఆకాశంలో విమానాల ఢీ ప్రతిష్ఠాత్మక ‘ఎయిరో ఇండియా’ ప్రదర్శనకు ఒకరోజు ముందు అపశ్రుతి చోటు చేసుకుంది. రిహార్సల్స్ చేస్తున్న.. పూర్తి వివరాలు
పాక్‌ను మూడు ముక్కలు చేయాలి పాకిస్థాన్‌ను మూడు ముక్కలుగా చేయాలి. బలూచిస్థాన్‌లో ప్రజలు స్వతంత్రం కోరుకుంటున్నారు.. పూర్తి వివరాలు
రైల్వేమార్గాన్ని పేల్చివేసిన నక్సల్స్ జార్ఖండ్‌లోని ధన్‌బాద్ రైల్వేమార్గాన్ని నక్సల్స్ మంగళవారం పేల్చివేశారు. ఫలితంగా బొగ్గు తీసుకెళ్తున్న.. పూర్తి వివరాలు
పది నెలల కుమారుడిని విడిచి.. ఆ సైనికుడికి 2016లో పెళ్లైంది.. 10 నెలల కుమారుడు కూడా ఉన్నాడు. రోజూ ఇంటికి వీడియో కాల్ చేసి కుమారుడి అల్లరి చూస్తూ.. పూర్తి వివరాలు