Home » Trending
బయటి ఆహారం తినడం వల్ల కొన్ని సార్లు కడుపులో ఇబ్బంది ఏర్పడుతుంది. బయటి ఆహారాల తయారీలో కుళ్లిన పదార్థాలు, మురిగిపోయిన మసాలాలు, ఎక్కువసార్లు వాడిన నూనె, నాణ్యత లేని దినుసులు వాడటం వల్ల ఆహారం తినడానికి రుచిగా ఉన్నా ఆ తర్వాత పుడ్ పాయిజన్ కు దారితీస్తుంది.
జిమ్లో చేరి మంచి దేహదారుఢ్యం సంపాదించిన ఓ యువతి తన ఫొటోలను నెట్టింట పంచుకున్నందుకు జనాలు దారుణంగా ట్రోల్ చేశారు. అయితే, ఇలాంటి వాటికి బెదిరేది లేదన్న యువతి.. ట్రోలర్లకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది.
పెళ్లి ఉంగరం ఉన్న ఐస్క్రీమ్తో గర్ల్ఫ్రెండ్కు ప్రపోజ్ చేద్దామనుకున్న ఓ యువకుడికి ఊహించని షాక్ తగిలింది. ఆమె ఐస్ క్రీమ్ అంతా తినేసినా పెళ్లి ఉంగరం కనబడకపోవడంతో అతడు షాకైపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
చచ్చినట్టు నటిస్తూ కొండచిలువ బారి నుంచి తప్పించుకున్న ఓ పిల్ల మొసలి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పిల్ల మొసలి తెలివితేటలు చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.
పెంపుడు చీతా ఓ వ్యక్తి చెంపపై పంజా విసిరిన వీడియో వైరల్గా మారింది. క్రూర జంతువులను పెంపుడు జంతువుల్లా పెంచుకుంటున్న వారిని జనాలు తిట్టిపోస్తున్నారు.
కెనడాలో ఓ మహిళతో పాకిస్థానీ సంతతి ఉబెర్ క్యాబ్ డ్రైవర్ అన్న మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. ఇది పాకిస్థాన్ అయ్యుంటే కిడ్నాప్ చేసుండేవాణ్ణి అంటూ అతడన్న మాటలు ఆమె రికార్డు చేసి నెట్టింట పోస్ట్ చేయడంతో సంచలనానికి దారి తీసింది.
తన దారిలో నిద్రిస్తున్న ఓ కుక్క అకస్మాత్తుగా లేవడం చూసి ఉలిక్కిపడ్డ ఓ ఏనుగు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
మట్టితో చేసిన ఓ ఇంటి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. చూడటానికి ఓ గుడిసెలా ఉన్న ఇంటి లోపలి తీరుతెన్నులు చూసి జనాలు షాకైపోతున్నారు.
శరీరానికి ఆరోగ్యం కలిగించే వాటిలో సెలెరీ ఒకటి. సెలెరీ జ్యూస్ శరీరానికి చాలామంచిది. ఈ జ్యూస్లో చాలా పోషకాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని వ్యాధుల నుండి దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. సెలెరీ జ్యూస్ తాగితే కలిగే లాభాలేంటంటే..
నాలుగు కాళ్లతో పాము ఆకారంలో కనబడుతున్న ఓ వింత జీవి వీడియో వైరల్గా మారింది. అది కాళ్లున్న పాము అంటూ జనాలు గగ్గోలు పెడుతున్నారు. కొందరు మాత్రం ఇది ఫేక్ వీడియో అని చెబుతున్నారు.