మే డే
ABN, Publish Date - May 01 , 2024 | 03:36 PM
మే డే సందర్భంగా ఏఐటీయూసీ(ఎన్.సత్యనారాయణ రెడ్డి భవన్) కార్యాలయం వద్ద అరుణ పతాకాన్ని ఎగురవేసిన అమరులకు నివాళులర్పిస్తున్న సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తదితరులు. అనంతరం నారాయణగూడ, ముషీరాబాద్ల మీదుగా ర్యాలీ సాగింది.
Updated at - May 01 , 2024 | 03:36 PM