Home » Sports
భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రీ తాజాగా సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ కెరీర్‌కు తాను వీడ్కోలు పలుకుతున్నట్టు గురువారం పేర్కొన్నాడు. తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన వీడియో..
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తాజాగా తన రిటైర్మెంట్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక్కసారి తాను వీడ్కోలు పలికితే.. చాన్నాళ్ల పాటు తాను ఎవరికీ కనిపించనని కుండబద్దలు..
రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేసినప్పటి నుంచి ముంబై ఇండియన్స్ టీమ్ అనవసర వివాదాలను ఎదుర్కొంటూనే ఉంది. హార్దిక్‌ను కెప్టెన్ చేయడాన్ని చాలా మంది ముంబై ఫ్యాన్స్ వ్యతిరేకించారు. అన్ని విమర్శల నడుమ ముంబై టీమ్ నాయకత్వం చేపట్టిన హార్దిక్ ఘోరంగా విఫలమయ్యాడు.
గురువారం జరిగే క్రికెట్ మ్యాచ్‌కు నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియం(Uppal Stadium) పరిసర ప్రాంతాలకు 60 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ అధికారి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు.
ఐపీఎల్లో ఆరో మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఉప్పల్(Uppal)లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ముస్తాబైంది. గురువారం సాయంత్రం 7.30 గంటలకు గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)తో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తలపడనుంది.
ప్లేఆ్‌ఫ్సకు చేరినా..రాజస్థాన్ రాయల్స్ మాత్రం ఓటమి బాటను వీడలేదు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఐదు వికెట్లతో పంజాబ్ కింగ్స్ చేతిలో పరాజయం చవిచూసింది. రాయల్స్కిది వరుసగా...
టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా, మరో రెండు నెలల్లో జరగనున్న పారిస్ ఒలింపిక్స్‌కు ముందు సొంతగడ్డపై పసిడి పతకం సాధించి, సత్తా చాటాడు...
స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్‌కు థాయ్‌లాండ్ ఓపెన్‌లో చుక్కెదురైంది. భారత్‌కే చెందిన యువ ఆటగాడు మీరాబ లువాంగ్ మైస్నమ్ ఆరంభరౌండ్లో సహచరుడు ప్రణయ్‌కు షాకిచ్చి...
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ఐఎల్టీ20) మూడో సీజన్లో ఆడనున్నాడు...
అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపాల్ స్టార్ క్రికెటర్ సందీప్ లామిచానెను హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. రెండేళ్ల క్రితం 17 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ...