Share News

స్మిత్‌, ఫ్రేజర్‌కు మొండిచేయి

ABN , Publish Date - May 02 , 2024 | 03:27 AM

టీ20 వరల్డ్‌క్‌పలో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ వ్యవహరించనున్నాడు. 15 మంది సభ్యుల జట్టును క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) బుధవారం..

స్మిత్‌, ఫ్రేజర్‌కు మొండిచేయి

మార్ష్‌కు కెప్టెన్సీ ఫ ఆస్ట్రేలియా టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌

మెల్‌బోర్న్‌: టీ20 వరల్డ్‌క్‌పలో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ వ్యవహరించనున్నాడు. 15 మంది సభ్యుల జట్టును క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) బుధవారం ప్రకటించింది. అయితే, స్టీవ్‌ స్మిత్‌తోపాటు ఐపీఎల్‌లో అదరగొడుతున్న జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌కు టీమ్‌లో చోటు దక్కలేదు.

ఆస్ట్రేలియా జట్టు: మార్ష్‌ (కెప్టెన్‌), అగర్‌, కమిన్స్‌, టిమ్‌ డేవిడ్‌, ఎలీస్‌, గ్రీన్‌, హాజెల్‌వుడ్‌, హెడ్‌, ఇంగ్లిస్‌, మ్యాక్స్‌వెల్‌, స్టార్క్‌, స్టొయినిస్‌, వేడ్‌, వార్నర్‌, జంపా.

Updated Date - May 02 , 2024 | 03:27 AM