Share News

అఫ్ఘాన్‌ వరల్డ్‌ కప్‌ జట్టులో 8 మంది ఐపీఎల్‌ ఆటగాళ్లు

ABN , Publish Date - May 02 , 2024 | 03:28 AM

టీ20 ప్రపంచక్‌పలో పాల్గొనే 15 మంది సభ్యుల అఫ్ఘానిస్థాన్‌ జట్టును ప్రకటించారు. రషీద్‌ఖాన్‌ సారథ్యంలోని ఈ జట్టులో ఏకంగా ఆరుగురు ఆల్‌రౌండర్లున్నారు...

అఫ్ఘాన్‌ వరల్డ్‌ కప్‌ జట్టులో 8 మంది ఐపీఎల్‌ ఆటగాళ్లు

కాబూల్‌: టీ20 ప్రపంచక్‌పలో పాల్గొనే 15 మంది సభ్యుల అఫ్ఘానిస్థాన్‌ జట్టును ప్రకటించారు. రషీద్‌ఖాన్‌ సారథ్యంలోని ఈ జట్టులో ఏకంగా ఆరుగురు ఆల్‌రౌండర్లున్నారు. ఇక ఈ సీజన్‌ ఐపీఎల్‌లో ఆడుతున్న 8 మంది అఫ్ఘాన్‌ ఆటగాళ్లను మెగా టోర్నీ జట్టుకు ఎంపిక చేశారు.

అఫ్ఘానిస్థాన్‌ జట్టు: రషీద్‌ ఖాన్‌ (కెప్టెన్‌), రహ్మనుల్లా గుర్బాజ్‌ (వికెట్‌ కీపర్‌), ఇబ్రహీం జద్రాన్‌, అజ్మతుల్లా ఒమర్జాయ్‌, నజీబుల్లా జద్రాన్‌, ఇషాక్‌, మహ్మద్‌ నబి, గుల్బదిన్‌ నైబ్‌, కరీమ్‌ జనత్‌, ఖరోతి, ముజీబుర్‌, నూర్‌ అహ్మద్‌, నవీనుల్‌ హక్‌, ఫరూఖి, ఫరీద్‌ అహ్మద్‌ మాలిక్‌.

Updated Date - May 02 , 2024 | 03:28 AM