హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కోట్ల రూపాయల ఆస్తిపరుడు

ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ గ్రో ప్రకారం రోహిత్ మొత్తం ఆస్తుల విలువ రూ.214 కోట్లు

రోహిత్ ఆదాయంలో అధిగ భాగం క్రికెట్ నుంచే వస్తుంది. 

హిట్ మ్యాన్ నెల సంపాదన రూ.2 కోట్లు. ఇందులో అధికవాటా ఎండార్స్‌మెంట్స్‌దే!

రోహిత్ ఏ+ కేటగిరీ క్రీడాకారుడు. కాబట్టి బీసీసీఐ ఏటా రూ.7 కోట్లు ఇస్తుంది

ఒక్క వన్డే మ్యాచ్‌కు రూ.8 లక్షలు, టీ20కి రూ. 3 లక్షలు, టెస్టుకు రూ.15లక్షలు తీసుకుంటాడు

ముంబై ఇండియన్స్ ఏటా16 కోట్లు చెల్లిస్తుంది. రోహిత్ వార్షిక ఆదాయం రూ.30 కోట్లు

జియో సినిమా, గోఐబీబో లాంటి 28 బ్రాండ్లు  రోహిత్‌కు అనుబంధంగా ఉన్నాయి. 

ముంబైలో హిట్ మ్యాన్‌కు రూ.30 కోట్ల విలువైన 4బీహెచ్‌కు ఫ్లాట్ ఉంది.

హైదరాబాద్‌లోనూ రూ.5 కోట్ల విలువైన బంగళా ఉంది.

ర్యాపిడోబోటిక్స్ సంస్థలో రూ.88.6 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. 

కోట్లు ఖరీదు చేసే లాంబోర్ఘినీ, బీఎమ్‌డబ్ల్యూ లగ్జరీ కార్లు అతడి సొంతం