అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం 2023 వరల్డ్ కప్ ఫైనల్స్‌కు వేదికైంది

మరి ఇప్పటివరకూ ఫైనల్స్‌కు ఆతిథ్యమిచ్చిన స్టేడియాలు ఏవో తెలుసుకుందాం పదండి

లార్డ్స్ స్టేడియం లండన్ -1975, 1979, 1983, 1999, 2019 వరల్డ్ కప్ ఫైనల్స్

ఈడెన్ గార్డెన్స్ (కోల్‌కతా) - 1987, 

గడాఫీ స్టేడియం (లాహోర్) - 1996,

ఎమ్‌సీజీ (మెల్బోర్న్)- 1992, 2015, 

వాండరర్స్ (జోహానెస్ బర్గ్) - 2003

కెన్సిన్టంట్ ఓవల్ (బార్బొడాస్) -2007

వాంఖడే స్టేడియం (ముంబై) - 2011 వరల్డ్ కప్ ఫైనల్స్