ఆడమ్ గిల్‌క్రిస్ట్ (2007 ప్రపంచకప్‌లో శ్రీలంకపై 149 రన్స్ చేశాడు)
రికీ పాంటింగ్ (2003 ప్రపంచకప్‌లో ఇండియాపై 140* రన్స్ చేశాడు)
సర్ వివి రిచర్డ్స్ (1979లో ఇంగ్లండ్‌పై 138* రన్స్ చేశాడు)
ట్రావిస్ హెడ్ (2023లో ఇండియాపై 137 రన్స్ చేశాడు)
అరవింద్ డిసిల్వ (1996లో ఆస్ట్రేలియాపై 107* రన్స్ చేశాడు)
క్లైవ్ లాయిడ్ (1975లో ఆస్ట్రేలియాపై 102 రన్స్ చేశాడు)
మహేల జయవర్ధనే (2011 ప్రపంచకప్‌లో ఇండియాపై 103 రన్స్ చేశాడు)