Tilted Brush Stroke
టీ20ల్లో ఎక్కువ సెంచరీలు వీళ్లవే!
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధికంగా రోహిత్ శర్మ 4 సెంచరీలు చేశాడు.
గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా 4 సెంచరీలు చేశాడు.
సూర్యకుమార్ యాదవ్ 3 సెంచరీలు సాధించాడు.
బాబర్ అజామ్ కూడా 3 సెంచరీలు చేశాడు.
ఎస్.డేవిజీ(చెక్ రిప్), కోలిన్ మున్రో(న్యూజిలాండ్) కూడా మూడేసి సెంచరీల చొప్పున చేశారు.
ఫహీమ్ నజీర్(స్విట్జర్లాండ్), ముహమ్మద్ వసీం(యూఏఈ), కేఎల్ రాహుల్, బ్రెండన్ మెకెల్లమ్ రెండేసి సెంచరీల చొప్పున చేశారు.
ఆరోన్ ఫించ్, గ్లెన్ ఫిలిప్స్, మార్టిన్ గుప్తిల్, క్రిస్ గేల్ తదితరులు కూడా రెండేసి సెంచరీల చొప్పున చేశారు.