ఈరోజు ఈ వస్తువులను ఇంట్లోకి
తెచ్చుకోండి.. లక్ష్మీకటాక్షం మీకే
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి
భక్తులు అత్యంత శ్రద్ధతో, భక్తితో ఉత్తర ద్వారం గుండా శ్రీమహావిష
్ణువును దర్శించుకుంటున్నారు
మహావిష్ణువును దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం
ఈరోజు శక్రవారం కావడంతో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేకత సంతరించుకుంది
ఈరోజు కొన్ని వస్తువులను ఇంట్లోకి తెచ్చుకుంటే లక్ష్మీ కటాక్షం ల
భిస్తుంది
లక్ష్మీ దేవి విగ్రహం
శంఖం
పారిజాత మొక్క
కామధేనువు
వైకుంఠ ఏకాదశిన ఆహారం, దుస్తులు దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుత
ాయి
ఇలా చేస్తే తప్పక శ్రీహరి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది
Related Web Stories
దేవాలయాలకు పోటెత్తిన భక్తులు.
అందరూ కొలిచే సూర్యుడికి.. ఓ ఆరాధ్యదైవం ఉన్నాడని తెలుసా..
"నిత్య కళ్యాణం పచ్చతోరణం" తెలుగు వారందరికీ తెలిసిన కథ
ఇంట్లో నుంచి వాటిని తరిమేయండి.. లక్ష్మీదేవిని ఆహ్వానించండి