కొత్త సంవత్సరలో ఘనంగా జరుపుకునే పండుగా ఉగాది

హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడి కళ్యాణం కోసం రెడీ అవుతారు

బరువు తగ్గించడంలో చాలా హెల్ప్ చేస్తుంది. ఇందులో పోషకాలు కూడా ఎక్కువే.

శ్రీరామ నవమి రోజున పానకం వడపప్పుకి అత్యంత ప్రాధ్యాన్యత ఉంది

బెల్లం, మిరియాలపొడి, ఉప్పు,  శొంఠిపొడి, యాలకుల, నీరు 

పెసరపప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొబ్బరితురుము, ఉప్పు

వడపప్పు, పానకాన్ని ప్రసాద రూపంలో తీసుకోవడంతో ఆరోగ్యం, ఆయుష్షు అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు